Breaking News

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

297 Views

 

మార్చ్ 28, 2024,

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా
వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో ఇటీవల భర్త హింసించాడంటూ ఆమె ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాటలతో, చేష్టలతో వేధించాడని పేర్కొంది. దీంతో సదరు భర్త ఆమెకు ప్రతినెల రూ.1.50 లక్షల భరణం, సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు రూ.3 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

No Slide Found In Slider.

Poll not found