Breaking News

ఘనంగా రంజాన్‌ వేడుకలు.

236 Viewsఘనంగా రంజాన్‌ వేడుకలు. మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లిం సోదరుల ప్రత్యేక పార్థనలు ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 11; ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లీం సోదరులు రంజాన్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు, నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం నెల వంక కనిపించడంతో ముస్లీం సోదరులు నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాహామ్మదీయ ,ఖాదీమ్ జామే మసీద్ లతో పాటు […]

Breaking News

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు

222 Viewsమంచిర్యాల నియోజకవర్గం రంజాన్ పర్వదినo సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మస్జిద్ ఆహ్లె హదీస్, Qadeem ఈద్గా, మరియు  jadeed ఈద్గా, దగ్గరికి వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

దివ్యాంగులకు అండగా ఉంటా

214 Viewsదివ్యాంగులకు అండగా ఉంటా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్లోని క్యాంప్ ఆఫీసులో నీలం మధు ను కలిసిన వికలాంగుల నేతలు సంగారెడ్డి ఏప్రిల్ 11 సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం దివ్యాంగులకు అండగా ఉండి, న్యాయమైన హక్కుల కోసం తనవంతుగా పోరాడుతానని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ వికలాంగుల అసోసియేషన్ […]

Breaking News

ఘనంగా పూలే జయంతి వేడుకలు

203 Viewsఆదర్శనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఘనంగా పూలే జయంతి వేడుకలు సంగారెడ్డి ఏప్రిల్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామములో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నిర్వహించారు.మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను […]

Breaking News

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్

170 Viewsమాజీ సీఎం కు శుభాకాంక్షలు తెలిపిన యూత్ మెంబర్ ఏప్రిల్ 10 సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్ తండా మదన్ గౌడ్ తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఇఫ్తార్ విందు వేడుకలు

193 Viewsఎర్రవల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు వేడుకలు సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 10 రంజాన్ పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో  ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్ నరేష్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రియా మిల్క్ డైరీ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు శ్రీశైలం, నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో ఎర్రవల్లి ఇటిక్యాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లీమ్ […]

Breaking News

ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’

137 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్ :‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ : మోడిపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు హైదరాబాద్‌ : సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధాని నరేంద్ర మోడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోడికి చురకలు అంటించారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్నాటక ప్రభుత్వం నేరుగా సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ […]

Breaking News

సోషల్‌ మీడియాలో సీపీఐ (ఎం)….

107 Viewsఏప్రిల్ 10,24/7 తెలుగు న్యూస్: సోషల్‌ మీడియాలో సీపీఐ (ఎం) ‘కృత్రిమ మేథ’తో ప్రచారంలో దూసుకుపోతున్న మార్క్సిస్టులు ‘సమత’ పేరిట ఏఐ అవతార్‌ ఆవిష్కరణ అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లు, కామ్రేడ్లు ఎప్పటికప్పుడు ఓటర్లు, కార్యకర్తలకు తాజా సమాచారం న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సీపీఐ (ఎం) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఓటర్లను చేరుకుంటోంది. 2014లోనే పలు సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ వేదికల్లో ఉనికిని చాటుకున్న పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు […]

Breaking News

కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్‌ యాజమాన్యం…

88 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్: కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్‌ యాజమాన్యం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌) యాజమాన్యం ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఈ మెడికల్‌ కాలేజీలో 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మిమ్స్‌లో సిఐటియు అనుబంధ సంఘం 2011లో ఏర్పడిన నాటి నుండి 2011-2013, 2015-2017 సంవత్సరాలలో మొత్తంగా 4 సార్లు వేతన ఒప్పందాలు చేసింది. 2011 అక్టోబర్‌ నుండి […]

Breaking News

విస్తరిస్తున్న తప్పుడు సమాచారం…

92 Viewsమార్చ్ 10, 24/7 తెలుగు న్యూస్:విస్తరిస్తున్న తప్పుడు సమాచారము మతం మనిషిని ఉన్మాదిని చేయకూడదు : భారత జాతీయ వాదం, మతోన్మాద ప్రమాదం పుస్తకావిష్కరణలో జస్టిస్‌ బి. చంద్రకుమార్. వాస్తవాలను వక్రీకరించి, నిజాలను పాతరేసి, తప్పుడు సమాచారం దేశంలో నేడు విస్తారంగా విస్తరిస్తున్నదని జస్టిస్‌ బి చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ఆధ్వర్యంలో’ భారత జాతీయ వాదం, మతోన్మాదం’, ‘అలనాటి సినీ నాటకరంగ ప్రముఖుల సంకలనం’ పుస్తకాలను […]