151 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ కోశాధికారి నేతి శ్రీనివాస్ గుప్త కు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు. ఈ సందర్భంగా నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్ర ప్రదేశం అని దశాబ్దాలుగా ప్రజల ఇలవేల్పు గా ప్రసిద్ది చెందిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం […]
Breaking News
బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
200 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]
నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త
127 Views నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త అభినందనీయుడు అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మక్త గ్రామానికి చెందిన కాసాల స్వామి గౌడ్ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నాడు కాగా ఆ ఫోన్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ చేతుల మీదుగా ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ స్వామి గౌడ్ ఫోన్ […]
అందత్వ నివారణకే కంటి వెలుగు పరీక్షలు -మున్సిపల్ చైర్మన్ రాజమౌళి.
130 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసి కార్యాలయం సి బ్లాక్ లో సోమవారం మున్సిపల్ ఇండోర్ , ఔట్ డోర్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందరి యోగక్షేమాలు కోరే అపార భగీరథడు, అలాగే సీఎం కెసిఆర్ మానస పుత్రిక కంటి వెలుగు కార్యక్రమం అని ప్రతి ఒక మున్సిపల్ సిబ్బంది కంటి పరీక్షలు చేసుకోవాలని, […]
గుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు
191 Viewsగుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు, సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి […]
క్షత్రియ రామజోగి అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
216 Views గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి రామజోగి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో భాగంగా తెలంగాణ క్షత్రియ రామ జోగి కులం సమాజానికి […]
అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గం నియామకం
175 Views సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. నూతన కమిటీ నియామకం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం హాజరయ్యారు.జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ.సిద్దిపేట లో జరిగినటువంటి ఏబిజేఎఫ్ యూనియన్ లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ పదవులకు న్యాయం […]
శ్రీరామకోటి భక్త సమాజానికి అవకాశం ఇచ్చిన భద్రాచలం దేవస్థానం
217 Views భద్రాచలంలో రాముల వారి కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాల దీక్ష అద్భుత కార్యక్రమంలో పాల్గొనే ధార్మిక సంస్థలను భద్రాచల దేవస్థానం ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఉండడం చాలా ఆనందంగా ఉందని సంస్థ వ్యవస్థాపక అధ్యకులు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 20సంవత్సరాల నుండి మా ఆధ్యాత్మిక సేవలు భద్రాచలం గుర్తించిందన్నారు. భద్రాచలం నుండి […]
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం….ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్.
447 Viewsమొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన […]
విద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే..
157 Viewsవిద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి […]










