202 Viewsవర్గల్ మండల్, చౌదరిపల్లి గ్రామానికి చెందిన కంచర్ల స్వామి, సత్తెమ్మ దంపతుల కుమార్తె కు టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పూస్తే మెట్టెలు కానుకగా ఇచ్చారు. తుమ్మ గణేష్ పేద వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ తన యెక్క ఉదారత భావాన్ని చాటుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో పొదగళ్ల లక్ష్మయ్య, ఎల్లం గణేష్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిది* *గజ్వేల్ కు వన్నెతీస్తున్న రామకోటి* *ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*
139 Views చక్కటి చిత్రకారుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన రామకోటి రామరాజు నైపుణ్యం వెలకట్టలేనిదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. బుదవారం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు 25 కేజీల ఆవాలతో వేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న రామకోటి రామరాజు తన సేవలు , ఆధ్యాత్మిక భావన, చిత్రకళా నైపుణ్యంతో గజ్వేల్ కు వన్నెతీస్తున్నట్లు స్పష్టం చేశారు. […]
రామకోటి రామరాజు కళా నైపుణ్యం అద్బుతం — మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
154 Views గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం నాడు మున్సిపల్ చైర్మన్ ఎన్ సిరాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు […]
డబ్బులు ఇచ్చి క్యాన్సర్ని కొనుక్కుంటున్నాం…
166 Viewsలండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎందుకు […]
కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ:వేదవతి
137 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ వేదవతి, ఎంపీవో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది అన్నారు Telugu News 24/7tslocalvibe.com
అక్రమ అరెస్ట్ లను ఖండిద్దాం
134 Views స్వేచ్ఛ జయసి ఆధ్వర్యంలో మనస్పూర్తి వర్సెస్ రాజ్యాంగం గురించి సెమినారు రవీంద్ర భారత్ దగ్గరలో ఉన్న ఏ జి భవన్ అంబేద్కర్ రీసెట్ సెంటర్లో సమావేశం జరుపుకొని తిరిగి కిందికి వస్తున్న తరుణంలో పోలీసు వారు చుట్టుముట్టి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్ దగ్గరికి వెళ్తారని ఉద్దేశంతో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ,రాష్ట్ర మహిళ కార్యదర్శి కల్పన తో పాటు స్వచ్చ జెఎసి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమని ఆదివారం నాడు […]
నల్లగొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ….
147 Viewsఆదివారం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సంఘాన్ని బలోపేతం చేయుటకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన కన్న కలలు నిజం చేయుటకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై ముందుకు […]
ఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి
213 Viewsఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి….. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామపంచాయతీకి చెందిన ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర రాజు నాయక్ కుటుంబ సభ్యులను శనివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత
152 Views రేకుర్తి నుండి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని తిమ్మాపూర్ సిఐ పర్ష రమేష్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి, కమీషనరేట్ టాస్క్ స్పోర్ట్స్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయంతో నమ్మదగిన సమాచారంతో అలుగునూర్ చౌరస్తా లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం వ్యాన్ తో పాటు ఇద్దరు నిందితుల్ని పట్టుకొని పోలీస్టేషన్ కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు తెలియజేశారు. Manne […]








