Breaking News

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ:వేదవతి

106 Views

జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ వేదవతి, ఎంపీవో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది అన్నారు

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *