బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మెదక్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ మణికొండ లక్ష్మీ కాంతారావు జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి.
235 Viewsతెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం చాలా విడ్డూరంగా ఉందని దేవేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించకుండా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించకుండా అటు అంగన్వాడిలు ఇటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విఫలమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒకటవ తరగతి నుండి […]
78 Viewsచైతన్యపురిలో మనకోసం- మధన్న పాదయాత్ర 8 నవంబర్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని దుర్గామాత గుడిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ దర్శించుకున్నా అనంతరం పాద యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ బండా సురేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జ్లు మల్ రెడ్డి రామిరెడ్డి, జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ […]
63 Viewsమరో 5 రోజులే ఛాన్స్ రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు హైదరాబాద్ సెప్టెంబర్ 25 మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది ఈ నెల 30వ తేదీని ఆర్బీఐ డెడ్లైన్ విధించింది. *ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని మార్చుకోవచ్చు కాగా ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ* ప్రకటించిన సంగతి తెలిసిందే. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ములుగు విజయ్ […]