134 Viewsపెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఆగిన గుండె.. గుండెలు ఆగిపోతున్నాయి. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోతున్నారు. అప్పటిదాకా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్న వాళ్లు క్షణాల్లోనే మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ 20 ఏళ్లు కూడా నిండని యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం […]
Breaking News
మహిళలకు చట్టాల పైన అవగాహన సదస్సు
137 Viewsగజ్వేల్ మహిళా సమైక్య భవనంలో శనివారం గజ్వేల్ కోర్టు ఆధ్వర్యంలో మహిళలకు చట్టాల పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది, ఇట్టి సదస్సులో ముఖ్య అతిథిగా గజ్వేల్ జెడ్ సౌమ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసార రాజు, మాజీ అధ్యక్షుడు వనం భాస్కర్, న్యాయవాదులు సుదర్శన్ భక్తులు రాజు, స్వాన్నెల స్వామి ప్రశాంత్, సురేష్ , నరసింహులు తదితరులు పాల్గొని చట్టాల పైన మహిళల అవగాహన సదస్సు కల్పించినారు, పార్థసారథి అధ్యక్షులు గృహహింస చట్టం పైన […]
బొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు
160 Viewsబొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు 1)మొడుసు బుచ్చిరెడ్డి (56) తండ్రి చంద్ర రెడ్డి* 2) చల్ల కిష్టారెడ్డి (40) తండ్రి బాల్రెడ్డి* 3) ముత్యాల చంద్రారెడ్డి (45) తండ్రి రాజిరెడ్డి బరిలో ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు రెడ్డి సంఘంలో నిర్వహించారు, ఇట్టి రెడ్డి సంఘం అధ్యక్షుని పదవీకాలం మూడు సంవత్సరాలు […]
గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ
176 Viewsతిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో వెయ్యి గొర్రెలు, మేకలకు పశు వైద్య అధికారి డాక్టర్ కేడి సాంబారావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జీవాలకు నట్టల నివారణ మందును త్రాగుపించారు. అనంతరం సాంబారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నటుల నివారణ మందులను గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకొని జీవాల పెరుగుదల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ గొర్రెలకు నట్టలమందే […]
యువత గుండె జాగ్రత్త….
136 Viewsప్రస్తుత యువత తస్మాత్ జాగ్రత్త..!వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి !గుండెలు భద్రం ఇప్పుడు వాడుతున్న నూనెలు , ఉప్పులు , కూల్ డ్రింక్స్ , ప్యాకెట్ ఫుడ్స్ , బేకరీ ఫుడ్స్ , ఫారం గుడ్లు , ఫారం చికెన్ . రాత్రులంతా ఫోన్లతో గడపడం . లేట్ నైట్ పడుకోవడం , లేటుగా నిద్ర లేవడం . పగలంతా ఎక్కువగా పడుకోవడం . శరీరానికి శ్రమ చెప్పకపోవడం . వాకింగ్ చేయకపోవడం . […]
_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._
163 Views_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._ *గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొంగరి సత్యసాయి – సోనిల వివాహానికి TRHSS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు వధువుకు పుస్తే మెట్టెలు అందజేశారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులు వీరికి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పొందుర్తి రాజయ్య, […]
కూనంనేని కి ఘన స్వాగతం పలికిన సిపిఐ నాయకుల
117 Views తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి నియామకం తర్వాత మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ స్టేజి వద్ద తిమ్మాపూర్ మండల సిపిఐ కార్యదర్శి బోయిన తిరుపతి ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావుకి మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహిళలు మంగళ హారతుల తోటి నాయకులు పూల మాలలు వేసి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం తెలిపారు. అనంతరం అలుగునూర్ నుండి ర్యాలీగా కరీంనగర్ […]
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ ను వెంటనే విడుదల చేయాలి. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి.
133 Views ఆత్మహత్య యత్నం చేసుకున్న పీజి వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్, సిబ్బంది ని విషయంపై ప్రశ్నించినందుకు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ తో పాటు దళిత,గిరిజన నాయకుల అక్రమంగా అరెస్టు చేయాడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి తెలిపారు. గజ్వేల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ కెయు మెడికల్ కళాశాల కు చెందిన పిజి […]
సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డులో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించి, పరిశీలించిన ఆర్థిక మరియు ఆరోగ్య మంత్రి హరీష్ రావు.
125 Viewsకంటి వెలుగు ప్రోగ్రామ్ పర్యవేక్షించిన ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని 26 వార్డ్ లో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించారు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించి, హరీష్ రావు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు తో పాటు డీఎంహెచ్వో ఆఫీసర్ కాశీనాథం, సిద్దిపేట జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు తనదైన […]
మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
175 Viewsమార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలలో పెండింగ్ పనులను పూర్తి చేసి వచ్చే మార్చి 15 కల్లా పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ , ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు, శాంతి నగర్, […]








