Breaking News

సిద్దిపేట జిల్లాలోని 26వ వార్డులో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించి, పరిశీలించిన ఆర్థిక మరియు ఆరోగ్య మంత్రి హరీష్ రావు.

125 Views

కంటి వెలుగు ప్రోగ్రామ్ పర్యవేక్షించిన ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని 26 వార్డ్ లో జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం ని సందర్శించారు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించి, హరీష్ రావు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు తో పాటు డీఎంహెచ్వో ఆఫీసర్ కాశీనాథం, సిద్దిపేట జిల్లా  కంటి వెలుగు ప్రోగ్రాం ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో కంటి వెలుగు ప్రోగ్రాం లా పనితీరునీ పరిశీలిస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *