Breaking News ప్రకటనలు రాజకీయం

అక్రమ అరెస్టులతో భయపడేది లేదు… బిజెపిజిల్లా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ

307 Viewsఅక్రమ అరెస్టులతో భయపడేది లేదు… -బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ అరెస్ట్- *తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎల్లారెడ్డిపేట మండల బిజెపి మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ బుధవారం రోజున అసెంబ్లీ ముట్టడిని చేయడానికి వెళుతుండగా అసెంబ్లీ మార్గమధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తో పాటుగా మండల అధ్యక్షురాలను హైదరాబాదులోని రామ్ గోపాల్ పేట పోలీసులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి…

267 Viewsతెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్  ను మంగళవారం ఆయన నివాసంలో  కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు…..

241 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ

99 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్ . శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్‌ అధికారులను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఘనంగా సత్కరించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పెండింగ్ బిల్లుల పట్ల వివక్ష చూపుతోంది…. బి ఆర్ ఎస్ నాయకుల మండిపాటు

101 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…

77 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పెండింగ్ పనుల వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది… టిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్….

71 Views కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…

290 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్‌పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]

Breaking News నేరాలు ప్రాంతీయం

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…

326 Views  పేకాట స్థావరం పై మెరుపు దాడి..  ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్  నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]

Breaking News ఆధ్యాత్మికం

టీటీడీ సహకారంతోనే వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం.

241 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్