Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు…..

237 Views

కొత్త బస్టాండ్ లో ఆటో యూనియన్ ఆద్వర్యంలో
చలివేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి పేట ఎప్రిల్ 01 :

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో ఆటో యూనియన్ ఆద్వర్యంలో
మంగళవారం చలివేంద్రం ప్రారంభమైంది
ఈ ప్రారంబోత్సవ కార్యాక్రమంలో
అటో యూనియన్ అధ్యక్షులు భోగ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , మోహాన్ రెడ్డి, జర్నలిస్ట్ లు ఎదురుగట్ల ముత్తయ్య , కోండ్లేపు జగదీష్
ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, యూనియన్ ప్రతినిధులు
సంజీవ్ రవీందర్, రమేష్, చెన్ని గోపి, అనుప మల్లయ్య ఆరేటి రాజశేఖర్, బత్తిని శ్రీకాంత్ చెన్ని బాలయ్య తదితరులు పాల్గొన్నారు,

No Slide Found In Slider.

Poll not found