310 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మంగళ వారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి,రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బుక్క రమేష్ విరిజ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీ మరియు గౌడ సంఘం నాయకులు తాళ్ల ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, […]
131 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్…… గంభీరావుపేట మండలం లోని సముద్ర లింగాపూర్ తండా, లక్ష్మీపూర్ తండా….. మరియు వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల తండా, లొద్ది తండా, కాశీ తండా, జవహర్ తండా ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం.పి.ఆర్ .చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.. దీనికి బాధ్యులైనటువంటి […]
317 Viewsఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం…. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి […]