Breaking News

రాజ్యాంగ నిర్మాణం.

1,385 Viewsమండల్ వర్గల్ మజీద్ పల్లి గ్రామంలో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా  గ్రామ ప్రజలు, యువకులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీ లతా రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు. భారత రాజ్యాంగం నిర్మించబడిన తీరు: రాజ్యాంగాన్ని నిర్మించడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రా జ్యాంగాన్ని చేత్తో కాగితాలపై రాసింది ఎవరు? భారత రాజ్యాంగాన్ని చేత్తో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….

577 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]

Breaking News

అందరికీ స్ఫూర్తి అంబేద్కర్ ఆయన ఆశయాలను కొనసాగిద్దాం – బస్వాపూర్ గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి

116 Views జగదేవపూర్ మండలం లోని బస్వాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజాప్రతినిధులు కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

140 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

156 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]

Breaking News

ఆహ్వానం

228 Viewsమర్కుక్ మండల ప్రజాప్రతినిధులు ,అధికారులు ఎం పి టి సిలు వారి వివిధ గ్రామాలకు చెందిన వారు మరియు ఉపసర్పంచ్ లు పాలకవర్గం వివిధ విభాగాల చైర్మన్లు ​​వైస్ చైర్మన్లు ​​వివిధ గ్రామాలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యువజన సంఘాల ప్రతినిధులు మండల పుర ప్రముఖులు ముందుగా అందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరల్డ్ నాలెడ్జ్ శుభాకాంక్షలు. రేపు ఉదయం మర్కుక్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నందు బాబాసాహెబ్ గారి […]

Breaking News

మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ – 2023 సంబందించి పూర్తి సమాచారం.

948 Viewsమిషన్ వాత్సల్య స్కాలర్షిప్ – 2023 సంబందించి పూర్తి సమాచారం. ✤ మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ దరఖాస్తు కు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2023 ✤ ఈ స్కాలర్షిప్ అర్హులు అయిన వారికి నెలకు రూ.4,000/- ఆర్థిక సహాయం అందించును. ✤ మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అంటే ఏమిటి, ఎవరు అర్హులు, ఆదాయ పరిమితి ఏమిటి, టైం లిమిట్ ఏమిటి, దరఖాస్తు చేయు విధానము , దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్ లు, […]

Breaking News

నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

133 Viewsగజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం, మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మ్యాకల కనకయ్య ముదిరాజ్, వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర […]

Breaking News

ఒకటో వార్డులో ఉచిత హోమియో వైద్య శిబిరం

132 Views  గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కోట మైసమ్మ గుడి దగ్గర ఆదివారం హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రిసర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి ఒకటో వాడు అధ్యక్షులు భాగస్వామి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సంగపురం ఎల్లయ్య మాట్లాడుతూ ఆరోగ్య మహాభాగ్యం అని ఆరోగ్య […]

Breaking News

సంకష్టహర చతుర్ధి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గోలి సంతోష్ మమత దంపతులు

204 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లోని విఘ్నేశ్వర దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్ధి కమిటీ ఆధ్వర్యంలో గోలి సంతోష్ మమత దంపతులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర ఆంజనేయులు, మామిడి లక్ష్మి నర్సయ్య, ఇందిరా ప్రభు పొద్దుటూరు […]