Breaking News

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షున్నీ సన్మానించిన గంగపుత్రులు

249 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి , ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం అద్యక్షులు పెంటం పద్మయ్య ఆద్వర్యంలో ఆదివారం కలుసుకొని పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘణంగా సన్మానించారు , ఈ సందర్భంగా గంగపుత్ర కుల సంఘం ప్రతినిధులు పెంటం శ్రీ నివాస్ , మానుకోల సుధాకర్ ,పెంటం నాగేశ్వర్ ,సోనగారి […]

Breaking News

నాలా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం*

252 Viewsకంటోన్మెంట్ :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 కంటోన్మెంట్, సనత్ నగర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో చేపట్టే వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం పనులకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ సాయన్న, శ్రీ మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీలు శ్రీ సురభి వాణీదేవి, శ్రీ నవీన్ కుమార్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ […]

Breaking News

వన్ పెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

373 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 : వీర్నపల్లి మండలం వన్ పెల్లి గ్రామం లో సర్పంచ్ జోగినిపల్లి లతమల్లేశం అధ్యర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు, ఎంపీటీసీ బానోత్ పద్మ సేవ్యా నాయక్ , ఉప సర్పంచ్ గొర్రె శేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పునీటి దేవయ్య, ఆకుల సత్యం, కేలోతు లక్ష్మణ్, సింగారపు రాజు, తదితరులు పాల్గొన్నారు, భూక్య అఖిల 52,000, సింగారపు విష్ణు 40000, […]

Breaking News

విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగ దారులు సహకరించాలి. సెస్ ఏ ఈ దివ్య.

235 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కే వి ఎక్స్ ప్రెస్ వే లోని లైన్లలో చెట్లు కొట్టే పని మూలంగా కొరుట్లపే ట,బో ప్పా పూర్,గొల్లపల్లి లలో ఆదివారం విద్యుత్ సరఫరా లో అంత రాయం ఏర్పడుతుందని సెస్ ఏ ఈ దివ్య తెలిపారు. మూడు గ్రామాల విద్యుత్తు వినియోగ దారులకు విద్యుత్ సరఫరా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి […]

Breaking News

గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు ఎక్సైజ్ సిఐ ముస్తాఫా

148 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయి శ్రీ కళాశాల , పద్మ శ్రీ కళాశాల విద్యార్థులకు గంజాయి మరియు మాధకద్రవ్యాల నిర్ములన పై “గంజాయి వద్దు-ఆరోగ్యం ముద్దు ” ఫ్లెక్సీలను ,గోడప్రతులను ఎక్సైజ్ సిఐ ముస్తాఫా ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఎక్సైజ్ ఎస్సై విజేందర్ మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు […]

Breaking News

సుధాకర్ శర్మ కుటుంబ సభ్యుల ను పరమర్షించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు

244 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చెందిన రామోజ్జుల సుధాకర్ శర్మ కుటుంబ సభ్యులను శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పరామర్శించారు, సుధాకర్ శర్మ ( 76 ) అనారోగ్యంతో 12 రోజుల క్రితం మరణించారు, ఈ సందర్భంగా ఆయన భార్య సుజాత ను , కుమారుడు శ్రీనివాస్ శర్మ ను , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారిని పరామర్శించి ఎలా […]

Breaking News

సఖి కేంద్రాల సేవలు అమూల్యమైనవి…*

138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సఖి సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 బాలికలు,మహిళల సమస్యల పరిష్కారంలో  సఖి కేంద్రాలు అమూల్యమైన సేవలు అందిస్తున్నాయి అని అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని  సఖి కేంద్రాన్ని సందర్శించి మరింత మెరుగైన సేవలకు సూచనలు ఇచ్చారు. అంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతు.. తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి పోటాపోటీ

242 Viewsస్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు ఎల్లారెడ్డిపేట: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 12 : ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగనున్నాయి , ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయి, పోటి పడుతున్న అభ్యర్థులు ఏవరికి వారుగా రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన ఓటర్లను స్వయంగా కలిసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి […]

Breaking News

వ్యాపారి అనారోగ్యంతో మృతి

187 Viewsప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బట్టల వ్యాపారి పోతు ఆనందం (49 ) అనారోగ్యంతో శనివారం మరణించాడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పోతు ఆనందం అనే బట్టల వ్యాపారి గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యాంతో బాధపడుతున్నాడు. గత వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కాగా అతని కుటుంబ సభ్యులు ఖరీదైన వైద్యం కోసం హైదరాబాదులోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు , చికిత్స పొందుతుండగా శనివారం […]

Breaking News

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.

143 Viewsఎల్లారెడ్డిపేట మండలం :తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 12 ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాజ్యాంగాన్ని మార్చాలి అనటం అవివేకం అన్నారు కెసిఆర్ పరిపాలన దొరల పరిపాలన గా మారిందన్నారు ప్రపంచ దేశాలు భారతదేశ రాజ్యాంగం వైపు చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని […]