Breaking News ప్రాంతీయం

సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ

242 Views సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్. Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో […]

Breaking News

హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు

13 Viewsహత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు రామగుండం పోలీస్ కమిషనరేట్. కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఫిర్యాదుదారుడు బత్తి సంతోష్,తండ్రి: రమేష్,వయస్సు 33 సం.లు,తన స్నేహితుడు సాగర్‌తో కలిసి 05-07-2026 రాత్రి రాయల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తుండగా నిందితులు అక్కడికి వచ్చి “వీడియో ఎందుకు తీస్తున్నారు?”అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్రదర్స్ బేకరీ ఎదుట మళ్లీ ఎదురుపడి గొడవకు దిగగా,ప్రధాన నిందితుడు రాసబత్తుల గణేష్ కత్తితో దాడి చేయగా, మిగతా నిందితులు ఫిర్యాదుదారుడిని పట్టుకున్నారు.ఈ […]

Breaking News ఆధ్యాత్మికం

ఎమ్మెల్సీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

19 Viewsరామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత […]

Breaking News ప్రాంతీయం

సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణం నరకప్రాయం

400 Views సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ […]

Breaking News ప్రాంతీయం

మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం

435 Views మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండలం  మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తల్లి చీటీ రత్నాలమ్మ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు.శుక్రవారం 11 గంటలకు వారి స్వగ్రామమైన హరిదాస్ నగర్ లో చీటీ రత్నాలమ్మ అంత్యక్రియలు జరుపబడునని,చీటీ రామారావు,చీటీ లక్ష్మణరావు,కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా చీటీ రత్నాలమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి […]

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

39 Views– సర్పంచ్ నర్ర కనకయ్య గజ్వేల్ నియోజకవర్గం జూన్ 30 (ప్రజా ప్రతిభ): జగదేవపూర్ : పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలుగు గడ్డ గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని పలుగు గడ్డ గ్రామం లో పర్యటించి పరిసరాలను పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,వర్షాకాలంలో ముఖ్యంగా […]

Breaking News

మతసామరస్యం పరిమళించిన వేళ… పాములపర్తి గ్రామ ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం…

18 Viewsమతాలు వేరు.. మనసులు ఒక్కటే.. పాములపర్తిలో వికసించిన గ్రామ ఐక్యత – మాజీ ఎంపీపీ పాండుగౌడ్ గజ్వేల్ నియోజకవర్గం,జూన్ 30 (ప్రజా ప్రతిభ): గ్రామ బొడ్రాయి పండుగ సందర్భంగా మతసామరస్యం మరోసారి వెల్లివిరిసింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలోని ముస్లిం మైనారిటీ సోదరులు పండుగ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ.11,000 నగదు చందాను మైనార్టీ నాయకులు అహ్మద్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాట్లాడుతూ, […]

Breaking News ప్రాంతీయం

విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య

96 Views విద్యుత్ లైన్ల కింద పూల మొక్కలు నాటుతాం: ఎంపీడీఓ సత్తయ్య -ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు – విద్యుత్ వైర్ల కింద చెట్లు కథనానికి స్పందన TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో వన మహోత్సవం కార్యక్రమం లో బాగంగా విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా TS తెలుగు న్యూస్ 24/7 లో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ లైన్ల కింద చెట్లు, పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు […]

Breaking News విద్య

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే మీ ఇంటి గర్ పట్టి చెల్లిస్తా: ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి

72 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజన్నపేట ఉపసర్పంచ్ ఉడుగుల యాదగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన ఉపసర్పంచ్ గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) స్వంతంగా చెల్లిస్తానని ప్రకటన TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడు ఆరవ తరగతి చదువుతుండగా […]

Breaking News విద్య

ప్రైవేట్ స్కూల్ వాహనాలు మా గ్రామం లోకి రావద్దంటూ వెలసిన ఫ్లెక్సీ

328 Views బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు అభినందించిన ఎంఈఓ మా గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు వాహనాలకు ప్రవేశం లేదంటూ వెలసిన ఫ్లెక్సీ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆలోచనకు గ్రామస్తులు తోడయ్యారు. మంగళవారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీలో గ్రామస్తులు అధిక సంఖ్యలో […]