Breaking News

ఏప్రిల్ 1 నుండి ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ గరీమ అగ్రవాల్.

110 Views   ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు రావద్దు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి. ఎస్పీ మహేష్ బి గితే, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎస్ హెచ్ ఓలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో […]

Breaking News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్

267 Views అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి వెళ్తున్న డివైఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ని వేకువ జామున పోలీసులు అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట స్టేషన్ కు తరలించారని,అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మహేష్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి […]

Breaking News

బొప్పాపూర్ లో విషాదం

389 Views *బొప్పాపూర్ లో బొమ్మన వేణి రాజు మృతి* ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో ప్రమాదానికి గురైన బొప్పాపూర్ వాసి బొమ్మనవేణి రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బొమ్మన వేణి రాజు పాల సేకరణ నిమిత్తం పలు గ్రామాలు తిరిగి ఆటోలో పాల క్యాన్లను తరలిస్తున్న నేపథ్యంలో, జరిగిన ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో […]

Breaking News రాజకీయం

జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ

113 Viewsజీవన్ రెడ్డి తో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక భేటీ. ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా:మార్చి 24 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ చీఫ్ సచిన్,విప్ అది శ్రీనివాస్, చేరుకున్నారు.ఈ క్రమంలో రాజీ కుదిరిచ్చే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి,చాలా […]

Breaking News ప్రాంతీయం విద్య

తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…

671 Viewsతండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు..   పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి  విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో  పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా […]

Breaking News

ఆసుపత్రి నుండి పది పరీక్షా కేంద్రానికి

481 Viewsఎల్లారెడ్డిపేట మండల పరీక్ష కేంద్రానికి ఆసుపత్రి నుండి నేరుగా పరీక్ష రాయడానికి పదవ తరగతి విద్యార్థి హాజరవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజేష్ కు రెండు రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మూడవరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే నేరుగా తన తల్లితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న ఉపాధ్యాయులను ఆ తల్లి తమ కుమారునికి సర్జరీ అయిందని […]

Breaking News ప్రకటనలు

తాత్కాలిక ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా మజీద్….

118 Viewsప్రెస్ క్లబ్ సమావేశం  బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఘన నివాళులు….

192 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]

Breaking News

కెసిఆర్ జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి.

138 Viewsతెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

మహా మృత్యుంజయ హోమము….

125 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]