Breaking News

అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ బదిలీపై మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బదిలీ అయినందున పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మా ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించడం జరిగింది*

144 Views    *అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ బదిలీపై మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బదిలీ అయినందున పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మా ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించడం జరిగింది* ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ గారు పోలీస్ అధికారులతో కలిసి మహేందర్ గారిని ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. *ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ* మహేందర్ అడిషనల్ డీసీపీ గారు […]

Breaking News

125 Viewsగఢీలా పాలన అంతానికై బహుజన చైతన్య యాత్ర – బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్   సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ మండలంలోని వివిధ గ్రామాలను చైతన్య పరుచటకై నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఇట్టి బహుజన చైతన్య యాత్ర పిడిచేడ్ ,అహ్మదీపూర్ ,సింగాటం, భూర్గుపల్లి ,దాచారం తిరిగి గజ్వేల్ చేరుకుని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహానీయలు సాకలి ఐలమ్మ, బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ ,భారత రాజ్యాంగ […]

Breaking News

రైతులకు మేలు చేకూర్చే ప్రాజక్ట్ కొండ పోచమ్మ డ్యామ్ — ఎంపీపీ పాండు గౌడ్

135 Viewsరైతులకు మేలు చేకూర్చే ప్రాజక్ట్ కొండ పోచమ్మ డ్యామ్ — ఎంపీపీ పాండు గౌడ్   రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ నేతృత్వంలో కాళేశ్వరం తో కొండపోచమ్మ డ్యామ్ నిర్మాణం చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని ఈ ప్రాంతంలో వ్యవసాయం పుంజుకుంది అని ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం ఎంపీపీ పాండు గౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వ్యవసాయ పనులు చేసి పలువురికి […]

Breaking News

ఈరోజు నూతన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన అందె శ్రీనివాస్ రావు గారు* 

159 Views    *ఈరోజు నూతన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన అందె శ్రీనివాస్ రావు గారు* నూతన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన అందె శ్రీనివాసరావు గారు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కమిషనర్ మేడం గారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. అందె శ్రీనివాస రావు గారు 1991 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో […]

Breaking News

చిన్నకోడూరు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ గౌడ్ గారికి ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

224 Viewsచిన్నకోడూరు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ గౌడ్ గారికి ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చిరంజీవి యాదవ్ మరియు కిసాన్ సెల్ మండలం అధ్యక్షులు మేకల ఎల్లయ్య, ఓబిసి డిసిసి ప్రధాన కార్యదర్శి గొడుగు దిలీప్ కుమార్ గార్లు కలిసి మంగళవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

నేడు ఆకాశంలో అధ్భుతం*

121 Views*నేడు ఆకాశంలో అధ్భుతం*   ఒకే నెలలో రెండు సూపర్ మూన్ లు. *ఆగస్టు 2 న (నేడు) మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుండగా, ఇదే నెల 30 న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడి. ఆగస్టు 2వ తేదీ (ఇవాళ) అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్న చంద్రడు. మళ్లీ 30న 2వ పౌర్ణమి సందర్భంగా కనిపించనున్న బ్లూ బూన్.* ఇలాంటి ఘటన 2037 వరకు […]

Breaking News

ఎర్రవల్లి పాఠశాలలో పుస్తకాల పంపిణీచేసి తన గొప్పతనం చాటుకోవడం జరిగింది.

133 Views*ఈరోజు మన ఎర్రవల్లి పాఠశాలలో విద్యార్థులకు గౌరవనీయులు అమర సింహ సార్ గారు పుస్తకాల పంపిణీ చేసి తన గొప్ప హృదయన్ని చాటుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు అమర్ సింహా  గారికి ఎర్రవల్లి పాఠశాల తరఫున, గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము????* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు*

128 Views*బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు* హైదరాబాద్:ఆగస్టు 02 బాచుపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందింది. పాఠశాల బస్సు వెనుక నుండి బైకును ఢీకొట్టగా బాలిక (8) మృతి చెందింది. ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకుపై బాలికను తండ్రి పాఠశాలకు తీసుకెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

Breaking News

ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్‌!

117 Views హైదరాబాద్‌: రానున్న రెండేళ్ల కాలానికి (2023-25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది.. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్‌ […]

Breaking News

హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం*

104 Views*హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం* హైదరాబాద్:ఆగస్టు02 హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది….. Manne Ganesh Dubbaka constancy […]