*నేడు ఆకాశంలో అధ్భుతం*
ఒకే నెలలో రెండు సూపర్ మూన్ లు. *ఆగస్టు 2 న (నేడు) మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుండగా, ఇదే నెల 30 న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడి. ఆగస్టు 2వ తేదీ (ఇవాళ) అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్న చంద్రడు. మళ్లీ 30న 2వ పౌర్ణమి సందర్భంగా కనిపించనున్న బ్లూ బూన్.* ఇలాంటి ఘటన 2037 వరకు మళ్లీ జరగదని శాస్ట్రవేత్తల వెల్లడి





