చిన్నకోడూరు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుభాష్ గౌడ్ గారికి ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చిరంజీవి యాదవ్ మరియు కిసాన్ సెల్ మండలం అధ్యక్షులు మేకల ఎల్లయ్య, ఓబిసి డిసిసి ప్రధాన కార్యదర్శి గొడుగు దిలీప్ కుమార్ గార్లు కలిసి మంగళవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
