Breaking News

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

109 Viewsజిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు. నిందుతుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపి,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే హత్యకు కారణమైన నిందుతుడీకి జీవిత ఖైదు, 1000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ముస్తాబాద్ మండలం కొండాపూరుకు చెందిన సిర్రం మహేష్ అనే […]

Breaking News

వరద లో చిక్కుకున్న బాధితులు క్షేమం.

203 Viewsబాధితులతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ . బాధితులను స్వయానా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ . బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విప్. గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, […]

Breaking News

మల్లారెడ్డిపేట రైతు దేవయ్యను కాపాడిన భద్రతా బలగాలు

63 Viewsగంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటగ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా  డిడిఆర్ఎఫ్+ఎస్ డి ఆర్ ఎఫ్ భద్రతా బలగాలు తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు. Telugu News 24/7

Breaking News

ఇటికబట్టిలో పనిచేస్తున్న కార్మికులను కాపాడిన రెస్క్యూ టీం

56 Viewsవరదలో చిక్కుకున్న వారు ఐదుగురే కాకుండా ఇటుక బట్టీలో పనిచేస్తున్న ప్రదీప్, ఛాయా దంపతులు వారి కుమారుడు రాహుల్ ను కొల్లమద్ది ఇటుక బట్టీల నుంచి కాపాడిన రెస్క్యూ టీం వారికి ధన్యవాదాలు తెలిపిన ఇటిక బట్టిలో పనిచేస్తున్న దంపతులు Telugu News 24/7

Breaking News

కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్

67 Views కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించి ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు […]

Breaking News

వరద నీటిలో చిక్కుకున్న వారు క్షేమం

239 Views రెండు హెలికాప్టర్ల ద్వారా ఎదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆర్మీ అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, అక్కడే […]

Breaking News

నర్మల డ్యామ్ కు చేరుకున్న హెలికాప్టర్లు

157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల మానేరు తీరాన చిక్కుకున్న బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన ఆర్మీ హెలికాప్టర్ అనుక్షణం పర్యవేక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రజా ప్రతినిధులు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ ప్రజల పక్షం ప్రతిక్షణం మరింత సమాచారంతో మీ ముందుకు Telugu News 24/7

Breaking News

ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నాలు

70 Views దగ్గరుండి పర్యవేక్షస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు. Telugu News 24/7

Breaking News

భారీ వర్షాలకు రోడ్లు కట్టలు తెగిపోవడం వల్ల బస్సులు తాత్కాలికంగా నిలిపివేత

102 Viewsకామారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాల కారణంగా రోడ్లు కట్టలు దిగిపోవడం వల్ల కామారెడ్డి హైదరాబాద్ కామరెడ్డి కరీంనగర్ కామరెడ్డి నిజాంసాగర్ రోడ్లలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ప్రయాణికులు దీనిని గమనించగలరని ప్రయాణికులు ఎవరు రోడ్లపైకి రాకూడదని తిరిగి పునర్దించిన తర్వాత బస్సులను నడపడం పై మీకు తెలియజేస్తామని మీకేదైనా సమాచారం కావాలంటే  డిపోకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తెలియపరుస్తున్నామని వాటికి ఫోన్ చేయాలని చేసి సమాచారం తెలుసుకోవాలని కామారెడ్డి […]

Breaking News

బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడింది..

120 Viewsకామారెడ్డి జిల్లా బిబిపేట లో గల ఎడ్ల కట్ట వాగు ఉధృతితో బిబిపేట పెద్ద చెరువు కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు ఆయా గ్రామాలను అప్రమత్తం చేశారు. చెరువుకట్ట తెగితే బిబిపేట మండలం శేరీబీబీపేట్, మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్, నండగోకుల్ గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయా మండలాల బిబిపేట , నిజాంపేట్ తాసిల్దార్ పోలీస్ అధికారులు గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Telugu News 24/7