0 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]
ఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
8 Viewsఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్
10 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్ మరియు డిప్యూటీ మేయర్ మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ధర్ని మధుకర్ మరియు డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య-మహేష్ పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నగరాభివృద్ధికి కట్టుబడి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్ […]
సుతారి సంఘ భవనానికి నిధుల మంజూరుకీ వినతి
71 Viewsసుతారి సంఘ భవనానికి నిధుల మంజూరుకీ వినతి సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఫిబ్రవరి 22, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సోము శంకరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిసి గుగ్గిళ్ల గ్రామానికి సుతారి సంఘం భవన నిర్మాణం మంజూరు కోసం నిధులు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సానుకూలంగా స్పందించి […]
డాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం
41 Viewsడాక్టర్ సుతి గోలి కి బహుజన్ సమాజ్ పార్టీ ఘన సన్మానం మంచిర్యాల జిల్లా. డాక్టర్ గైనకాలజిస్ట్/ సామాజిక కార్యకర్త డాక్టర్ శృతి గోలి జన్మదిన వేడుకలో బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో సన్మానించినారు అనంతరం బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ వైద్య రంగంలో ఆమె కనబరుస్తున్న ప్రతిభ, రోగుల పట్ల ఆమెకు ఉన్న […]
మంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
11 Viewsమంచిర్యాలలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. మంచిర్యాల: తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన జిల్లా క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ దీపక్ క్యాలెండర్‌ను విడుదల చేసి సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. జిల్లా స్థాయి కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ మాట్లాడుతూ, నాల్గవ […]
సమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య
13 Viewsసమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 19, 2026: సమగ్ర భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. గురువారం జిల్లాలోని తాండూరు మండలం రాంపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే వలన కలిగే ప్రయోజనాలను […]
ఆస్థి కోసం సహోదరున్ని చంపాలని హత్య ప్రయత్నం చేసిన అన్న
9 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఆస్థి కోసం సహోదరున్ని చంపాలని హత్య ప్రయత్నం చేసిన అన్న. *తెల్లవారుజామున కత్తితో దాడి …ముగ్గురికి తీవ్ర గాయాలు* *నిందితున్ని అరెస్ట్ చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్థి, ఇతర వివాదాల కారణంతో కత్తి తో దాడి చేసి హత్యాయత్నం కి పాల్పడిన నిందితుని అరెస్ట్ వివరాలు ఏసీపీ కార్యాలయం లో గోదావరిఖని ఏసీపీ […]
ఉజ్వల పథకంద్వారా అర్హులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ…
41 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా కొండాపూర్ రామిరెడ్డిపల్లె గ్రామాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడతలో19 మంజూరైనాయి. సందర్భంగా బిజెపి ఓబిసి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో అర్హులైనవారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ విడతలవారీగా పంపిణీ కార్యక్రమం ఉంటదని […]
రాష్ట్రస్థాయి విద్యార్థిని కబడ్డీ పోటీలకు ఎంపిక…
28 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ […]










