ప్రాంతీయం

బోరు బావుల కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్. 2.80 లక్షల విలువైన కాపర్ వైర్లు, మూడు బైక్‌లు స్వాధీనం.

5 Viewsగత సంవత్సరం కాలంగా రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల వద్ద ఉన్న సర్వీస్ కేబుల్ వైర్లను దొంగతనం చేసి, అందులోని కాపర్ వైర్లను విక్రయిస్తూ జల్సాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్‌ఐ కుం చం మానస ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మంగళవారం రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి స్వాధీనం చేసుకున్న […]

ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ 02 రోజుల జైలు శిక్ష

39 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికీ 02 రోజుల జైలు శిక్ష సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 34 మందికి ₹ 3,48,500/- రూపాయల జరిమానా సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, […]

ప్రాంతీయం

మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం

11 Viewsమైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం చట్ట ప్రకారం నేరం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7  కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోడ్ సురక్ష అభియాన్/ రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె ప్రవీణ్ కుమార్,సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ గురించి […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం

14 Viewsసిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం సిద్దిపేట జిల్లా,జనవరి, తెలుగు న్యూస్ 24/7  జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగాసిద్దిపేట ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులతో సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యనానికి పలు రహదారి భద్రత సూచనలు చేయడం జరిగింది.అందులో భాగంగా ప్రతి పాఠశాల […]

ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలి

23 Viewsప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి  సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. […]

ప్రాంతీయం

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలి

57 Viewsఅన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.  సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా […]

ప్రాంతీయం

కొండపాక మండలం మర్పడగ గ్రామంలో పలు పర్యటనలు

21 Viewsకొండపాక మండలం మర్పడగ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పలు పర్యటనలు సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  కొండపాక మండలం మర్పడగ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పలు పర్యటనలు1.గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెను ప్రకారం కిచిడీ, కూర, గుడ్డు వండినట్లు సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు […]

ప్రాంతీయం

మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం

18 Viewsమున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులు సిద్దిపేట జిల్లా జనవరి, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొలిచెలిమే స్వామి మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మున్సిపల్ లో వార్డుల పునర్విభజనలో భాగంగా మా […]

ప్రాంతీయం

ఘనంగా జన్మదిన వేడుకలు

16 Viewsఘనంగా పిసిసి అధికార ప్రతినిధి బండార్ శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  తెలంగాణ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి బండార్ శ్రీకాంత్ రావు జన్మదినం సందర్భంగా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్, గజ్వేల్ నియోజకవర్గం యువజన మాజీ అధ్యక్షులు కప్పర భాను ప్రకాష్ రావు ఆధ్వర్యంలో  శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంతకుముందు శ్రీ కొండపోచమ్మ అమ్మవారీని దర్శించుకుని ప్రత్యేక […]

ప్రాంతీయం

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – శ్రీనివాస్ చారి

11 Viewsపరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – శ్రీనివాస్ చారి సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7  పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ చారి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామంలో గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు జాతీయ సేవా పథకం ( ఎన్ ఎస్ ఎస్) లో భాగంగా గ్రామంలో […]