1 Views*మంచిర్యాల అశోక్ రోడ్‌లో మోహన్ హత్య కేసులో భార్య, కుమార్తె అరెస్ట్* తెలుగు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు మోహన్‌కు అతని భార్య […]
బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
15 Viewsసిద్దిపేట్, సెప్టెంబర్ 30, తెలుగు న్యూస్ 24/7 బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్,ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు నిర్వహించే సమ్మేటివ్ -1, మరియు సమ్మేటివ్ – 2 పరీక్షల బాహ్య మూల్యాంకనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.పాఠశాలల సందర్శన సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మండల అధ్యక్షులు తాళ్ల నాగరాజు, ఆధ్వర్యంలో […]
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. రాయపోల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాల దుర్గ ప్రసాద్ ముదిరాజ్.
132 Viewsగ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మంతూర్, అనాజీపూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్యతో కలిసి గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను పార్టీ […]
రూ.29.15 కోట్ల బకాయిపై ఆర్‌ఆర్ చట్టం కింద చర్యలు. 15 రోజుల్లో చెల్లించకుంటే ఆస్తుల జప్తు, వేలం. రాయపోల్ తహసిల్దార్ కృష్ణమోహన్.
8 Viewsరాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలోని ఎంఎస్ శ్రీ సాయి వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వ ధాన్యం నిల్వలను దుర్వినియోగం చేయడంతో రూ.29,15,49,811 నష్టం వాటిల్లిందని రాయపోల్ తహసీల్దార్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 29న తహసీల్దార్ కార్యాలయం నుంచి యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.29.15 కోట్లను 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. గడువులోగా […]
గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాల దుర్గ ప్రసాద్.
15 Viewsగ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం మంతూర్, అనాజీపూర్, కొత్తపల్లి గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్యతో కలిసి గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను పార్టీ […]
బోర్ మోటార్ల చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. రూ.1.13 లక్షల విలువైన సొత్తు స్వాధీనం.
109 Viewsరైతుల వ్యవసాయ బోర్‌వెల్ మోటార్లను చోరీ చేస్తున్న వ్యక్తిని రాయపోల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు బోర్ మోటార్లు, రూ.6 వేల నగదు, చోరీలకు ఉపయోగించిన ద్విచక్రవాహనం, రంపం పారా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.13 లక్షలు. తొగుట సీఐ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం రాయపోల్ పరిధిలో నాలుగు, దౌల్తాబాద్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం ఐదు చోరీలకు పురుషోత్తం బాబు (37) […]
రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ సేవలు మరువలేనివి.
65 Viewsరాయపోల్ మండల ఎంపీడీవోగా ఏడేళ్లపాటు విధులు నిర్వహించి బదిలీపై మద్దూరు మండలానికి వెళ్తున్న సందర్భంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. రాయపోల్ మండలం ఏర్పాటుకు ముందునుంచే ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందన్నారు. నారాయణరావుపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లి తిరిగి రాయపోల్‌కు రావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు […]
బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* తెలుగు న్యూస్: ప్రజలు, బాధితులు తమ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనల […]
సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
13 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా* *ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా… భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఆదేశాలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో […]









