అదనపు కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు విగ్రం రజన్ గౌడ్
ఆగస్టు 29 పెద్ద శంకరంపేట మెదక్ జిల్లా
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలసి ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధరణి లో ఉన్న లోపాలను పరిష్కరించి రైతులకు మేలు చేయాలని కోరిన బీసీ జిల్లా నాయకులు విగ్రాం రజన్ గౌడ్ బీసీ స్టేట్ సెక్రటరీ, కేశవ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు





