మంచిర్యాల జిల్లా.
విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాల ను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. తరువాత కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
