ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 3, ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పరీక్షలకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ లో విద్యార్థులు మంచి గ్రేడ్ సాధిస్తే మీ బంగారు భవిషత్తు బాగుంటుందని తల్లిదండ్రులకు కల సహకారం చేయాలని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గుండం నర్సయ్య,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కలశాల ప్రిన్సిపాల్ దేవయ్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
