మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ గా చల్ల రమ్య మహేష్ ప్రమాణస్వీకారం చేశారు.
మంచిర్యాల కార్పొరేషన్.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది.





