విద్య

పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ

93 Views

రాపోల్ రాము గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాలలో బుక్స్ పంపిణీ

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 19)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ రాపోల్ రాము గౌడ్ గాయత్రి కుమార్తె సాన్విక పుట్టినరోజు సందర్భంగా బుదవారం ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ మరియు క్రీడా సామాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఓంకార్, రాధాకృష్ణ ఉపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, హారిక, నవీన, అంగడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ దుద్దడ లక్ష్మీ రాములు గౌడ్, స్కూల్ చైర్మన్ బాల్ రెడ్డి, యూత్ సభ్యులు సుదర్శన్ గౌడ్, మరియు చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్