భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు.