ప్రాంతీయం

నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే

102 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రూ. 50 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు….

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *