సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం ముట్రాజ్ పల్లి మల్లయ్య మంజుల కూతురు విజయ వివాహానికి సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది ఈసందర్భంగా గ్రామస్థులు సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిక్షపతి, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ జానకి రాములు, పాక్స్ డైరెక్టర్ వెంకటయ్య, మల్లేశ్,భాస్కర్,నర్సింలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు