జులై 12, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండల్, మైలారం గ్రామంలో బదిలీపై వెళ్తున్న,మరియు పదోన్నతి పొంది వచ్చిన ఉపాధ్యాయులకి ఘనంగా సన్మానించడం జరిగింది,
11 సంవత్సరలుగా తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీలత మేడం బెజుగమకి వెళ్తున్నారు,మరియు హిందీ ఉపాధ్యాయులు అంజిరెడ్డి 6 సంవత్సరాలు పని చేసి రాయపోల్ కి వెళ్తున్నారు, వారి స్థానంలో వేద శ్రీ ,నాగమణి వచ్చారు, ఈకార్యక్రమంలో స్కూల్ బృందం మరియు పిల్లలు ,గ్రామ నాయకులు కుమ్మరి కనకయ్య, పోతగాళ్ల రవి,శ్రీనివాస్, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర్ అధ్యక్షత న జరిగింది.




