
జగదేవపూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ తిగుళ్ల జహంగీర్ చేతుల మీదుగా కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించారు.సర్పంచ్ జహంగీర్ మాట్లాడుతూ ఇన్నాళ్లు ఇక్కడ రేషన్ షాప్ లేక పోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డాము కావున ఇప్పటి నుండి మన గ్రామంలోనే రేషన్ తీసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




