ప్రాంతీయం

ఆంక్షలు లేకుండా రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి…

132 Views

ముస్తాబాద్, జూలై 30 (24/7న్యూస్ ప్రతిది): ఈకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులు సాగుకు తీసుకున్న అన్నిరకాల రుణాలను మాఫీ చేస్తామని తెలిపి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పడంతో పాటు 2018 డిసెంబర్ నెలకు ముందు తీసుకున్న ఋణం మాఫీకావని చెప్పడం ఎంతవరకు సమంజసంమని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు తీసుకున్న పంట ఋణాలను మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ పేర్కొన్నారు. తక్షణమే రైతుల తరుపున ఎలాంటి ఆంక్షలు లేకుండా పంట ఋణాలను మాఫీ చేయాలని కోరాడు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7