ప్రాంతీయం

అప్పాయిపల్లిలో శివాజీ జయంతి వేడుకలు 

124 Views

Pసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్, యాదగిరి, గణేష్, మహేష్, స్వామి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *