రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది.
72 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో వార్డ్ లో ఉన్న వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి. ఈ సందర్భంగా తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.అనంతరం వార్డ్ సభ్యులు అందరూ కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు, […]
97 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ , సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కేశపూరం వనజ అనారోగ్యo తో హాస్పిటల్ లో చేరగా అధిక ఖర్చులు నిమిత్తం సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ […]
57 Viewsసీఎం రేవంత్ రెడ్డి తో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ భేటీ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ కి అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత రెడ్డి ని గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ […]