ప్రాంతీయం

ఏగ్రామానికి వెళ్లిన.. నీరాజనాలు చేరికలు…

196 Views

ముస్తాబాద్, నవంబర్13 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు, గ్రామయువత 200, పైచిలుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోనికి చేరదీసుకొని పార్టీ గురించి హితవు పలికి అనంతరం స్వాగతించి కండువా వేశారని తెలిపారు. అంతేకాకుండా పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు వివరించిన ప్రకారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నూతనంగా కండువా వేసుకున్న కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *