: రాఖీ పండుగగు మహిళలకు కానుకగా కేంద్ర ప్రభుత్వం
గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు తగ్గింపు:
ఆగస్టు 30: రాయికల్ పట్టణం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రాఖీ పౌర్ణమి కానుక ప్రకటించింది రాష్ట్ర బిజెపి కౌన్సిల్ మెంబెర్ పడాల తిరుపతి మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రోజున మహిళలకు గుడ్ న్యూస్ అందించింది గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ పై రూపాయలు రెండువందలకు తగ్గించింది ఉజ్వల లబ్ధిదారులకు అదనంగా మరో రెండు వందల రూపాయలు తగ్గించినట్లు తెలిపింది కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు తెలియజేశారు.
