ప్రాంతీయం

బడే నాగ జ్యోతి గెలుపు కై వినూత్న ప్రచారం గెలిపిద్దాం అంటూ మోరీలకు వాల్ రైటింగ్

296 Views

బడే నాగ జ్యోతి గెలుపు కై వినూత్న ప్రచారం

గెలిపిద్దాం అంటూ మోరీలకు వాల్ రైటింగ్

మంగపేట,సెప్టెంబర్ 01

మంగపేట మండలంలోని కమలాపురం నుండి ఏకె మల్లారం వరకు ఏటూరు నాగారం మణుగూరు రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న మోరిలకు ఇంటి గోడలకు దిమ్మలకు ఉమ్మడి వరంగల్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాటూరి ఏడు కొండలు మల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగేల సాంబులు బిఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రస్తుత జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగ జ్యోతి రాబోయే అసెంబ్లీ ఎన్నికలో అత్యధిక భారీ మెజారిటీతో ములుగు గడ్డ పై గెలిచి కెసిఆర్ కు గిఫ్ట్ గా తన గెలుపును ఇవ్వాలని ఆకాం క్షిస్తూ బడే నాగ జ్యోతి పేరుతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిద్దాం అనే వాల్ రైటింగ్ ప్రచారం చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *