ప్రాంతీయం

ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి మొదులుకొని అప్పర్ మానేరు చెక్ డ్యామ్ల అభివృద్ధి పనుల క్షేత్ర స్థాయిలో పరిశీలన…

679 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం జలశక్తి అభియాన్ నుండి లియో ఫ్రాంక్లిన్, ముస్తాబాద్ లోని పెద్ద చెరువు నుండి మొదలుకొని నామాపూర్ అప్పర్ మానేరు చెక్ డ్యామ్ లను స్టోరేజ్ వాటర్ నిల్వ కెపాసిటీ ఈ ప్రాజెక్టుల వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందా లేదా అనే విషయంపై సానుకూలంకుశంగా చర్చించడానికి పిడి ప్రాజెక్టు డైరెక్టర్, మదన్మోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింలు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుండి నరసింహులు, మండల అభివృద్ధి అధికారి రమాదేవి, తదితరులు పర్యటించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *