Breaking News

జీవో నెంబర్ 98/1964 ప్రకారం…

71 Views

మీరుదొడ్డి, మార్చి 30, 24/7 తెలుగు న్యూస్:జీవో నెంబర్ 98/1964 ప్రకారం ఖాజీపూర్ ముదిరాజులకు సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలి.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత…
కలెక్టరేట్ తెలంగాణ ముదిరాజ్ మహా సభల ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామ ముదిరాజులకు సొసైటీ ఎన్నికల తో పాటు నూతన సభ్యత్వాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మన్ చౌదరి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభల కార్యనిర్వాహన కార్యదర్శి దమ్మిగారి కనకయ్య ముదిరాజ్. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు యమ ధర్మా ముదిరాజ్. తొగుట మండల అధ్యక్షుడు ఉల్లెంగల సాయికుమార్ ముదిరాజ్. దుబ్బాక మండల అధ్యక్షుడు తోట్ల మల్లేశం. దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మడ బోయన రాజు. ఖాజీపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు. రమేష్.జంగిటి మలయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal