ప్రాంతీయం

కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు

136 Views

 

కంటి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీ కొరివి కృష్ణ స్వామి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు .
ధర్మారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడతలో భాగంగా నేటి నుంచి ధర్మారం గ్రామంలో ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ కంటి వెలుగు శిబిరాలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి              సాయంత్రం 4గంటల వరకు పని చేస్తాయని తెలిపారు.
ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,మాదాసు శ్రీనివాస్ఎం,పీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి, మండల నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరవుతారని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *