ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, హీరో సాయికుమార్, కోర్ట్ మూవీ హీరో రోషన్
సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 5
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ లో జరుగుతున్న షూటింగ్ కోర్టు మూవీ హీరో, రోషన్, సినీ హీరో, సాయికుమార్, ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితులలో, రోషన్, సాయికుమార్, మనస్థాపంతో గురైన సాయికుమార్, ఫ్యాన్స్ , రోషన్, ఫ్యాన్స్
ఫ్యాన్స్ ఎంతగానో అడిగినా కూడా, డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ ని రిక్వెస్ట్ చేసి
అడిగినా కూడా నో పర్మిషన్ మీకు ఇవ్వలేము అని తెలియజేశారు





