సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట్ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్ష్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిమ్మక్కపల్లి పొట్టెల కనకయ్య వ్యవసాయ పొలంలో హఠాత్తుగా మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారితో పాటుగా జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, స్వామి, మధు సింగర బోయిన స్వామి, శ్రీనివాస్ చారి ఆత్మ కమిటీ డైరెక్టర్ జగపతి రెడ్డి, మురళి, భాను, శ్రవణ్, చింటు, గణేష్, తుప్పతి ప్రవీణ్, తుడుం ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
