ప్రాంతీయం

దర్జాగా చెరువు తూముకు గండి…

384 Views
ముస్తాబాద్, జనవరి12 (24/7న్యూస్ ప్రతినిధి): నామాపూర్ శివారులోని మల్లెడ చెరువు తోము నుండి పంటల పొలాలకు వెళ్లే నీటిని చెరువు యొక్క తూమును ధ్వంసం చేసి సొంత బావిలోనికి అక్రమంగా నీటిని తరలించి బావిని నింపి బావిద్వారా పంట పొలాలకు చట్ట విరుద్ధంగా తరలిస్తున్న వ్యక్తి పైన తగినచర్యలు తీసుకోగలరని అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా చెరువు దగ్గర ఉన్న బావిని తక్షణమే మూసి వేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా బావియొక్క సర్వే నెంబరుగల వ్యక్తి భూమి కబ్జా గురైనట్లయితే తక్షణమే స్వాధీనం పరచుకోగలరని మాయొక్క మనవని మండలంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తోట ధర్మేందర్, కావటి మైపాల్, జంగరాజులు ఉన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *