సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని చేగుంట రాజుగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. ప్రమర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారితో పాటుగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, దౌల్తాబాద్ మండల పార్టీ యూత్ యువజన నాయకులు నర్రా రాజేందర్, వైసీపీ రాజిరెడ్డి, మరియు గ్రామ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ తిరుపతి, కో ఆప్షన్ సభ్యులు జక్కుల కిష్టయ్య, గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు వైకుంఠం శీను వార్డ్ మెంబర్ లక్ష్మణ్, పంచ రవీందర్, జగపతి రెడ్డి బి ఆర్.ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




