దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామనికి చెందిన నల్ల సిద్దిరాము కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. వారితో పాటు గొడుగుపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శేఖర్ అప్ప వార్డ్ సభ్యుడు, నల్ల శ్రీనివాస్, యువ నాయకులు కిష్ణ, సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




