ప్రాంతీయం

చిన్న కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

126 Views

 

జగదేవపూర్ మండలంలోని చిన్న కిష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో  DEO గా సాత్విక్,MEO గా జగదీష్,HM గా అమూల్య, ఉపాధ్యాయులుగా అమృత, స్వామి,శిరీష,పూజ, అక్షర,శివాని వ్యవహరించారు ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్  మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం అభినందనీయమని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తెలియజేస్తూ విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా నిరంతరం ప్రయత్నించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు SMC చైర్మన్ ఐలయ్య ఉపాధ్యాయులు కుకునూరి శేఖర్,అశోక్,సుధారాణి చేతులమీదుగా బహుమతులు అందజేశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *