సిద్దిపేట్ జిల్లా రాయపోల్ మండలం కేంద్రంలో గడ్డి శ్రీనివాస్ రెడ్డి కూతురు రాధికా రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. వారితో పాటుగా రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు బాసం నరసింహారెడ్డి,తుప్పతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.




