ప్రాంతీయం

జగదేవపూర్ మండల కేంద్రంలో కోతుల బెడద

123 Views

 

 

జగదేపూర్ కేంద్రంలో కోతులు చాలా ఉండటం వల్ల చిన్న పిల్లలు స్కూల్ నుండి వస్తున్నప్పుడు గానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గానీ  పిల్లల మీదికి వస్తున్నాయి కాబట్టి పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరిగింది కోతులు పిల్లలని వెంబడించి కరుస్తుండడం జరుగుతుంది ఈ రోజు పిల్లలని కరువడం జరిగింది అని పిల్లల తల్లి దండ్రులు భాదపడుతున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *