బంగ్లా వెంకట పూర్ లో ఘనంగా యాదవుల కొమర వెళ్లి మల్లన్న ఎల్లమ్మ పండగలు
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మార్చి 24
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకట పూర్ విలేజ్,లో యాదవులు అందరూ కలసి ప్రతి ఏటా.. కొమరవెల్లి మల్లన్న ఎల్లమ్మ పండగలు ఘనంగా నిర్వహిస్తూ..మళ్ళీ ప్రతీ సారి అన్న వితరణ నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ ఏడాది మాజీ సర్పంచ్ వర్కటం వెంకటేష్. బామని మహేష్,భామని భాను,భామని సాయి, వర్కటం రమేష్,వర్కటం అశోక్, వర్కటం లక్ష్మణ్,రాము,తది తరులు పాల్గొని అట్టి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు,,యాదవుల ప్రతి ఇంటి ఆడ పడుచులు అందరూ కలసి మల్లన్న స్వామికి బోనం ద్వారా అన్న ప్రసాదం సమర్పించి..వేడుకున్నారు..ఇట్టి పండగలకు కుల మత భేదం లేకుండా వూరంతా కలసి ప్రతి సారి హాజరవుతారు.. ఈ యాదవులను చూసి అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మనం మన మన కుల దైవాలను వేడు కోవాలనీ కోరుతున్నట్లు తెలియ చేసారు..యాదవుల పండగ గళం,అందరీ భలం,అని అందరూ ఆలోచిస్తూ మనము ఇలా చేయాలి అనుకోరుకుంటున్నారు..అగ్నిగుండాలు కూడా నిర్వహించి తమ తమ భక్తి నీ చాటు కున్నారు.





